నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

➦ నెల్లూరులో అంతర్జాతీయ స్థాయి యాప్ ఆవిష్కరణ
➦ సంతపేటలో లాడ్జిలో 6 కేజీల గంజాయితో ఆరుగురు పట్టివేత
➦ సోమశిల జలాశయానికి 14,249 క్యూసెక్కుల వరద నీరు
➦ ఈనెల 12న ఉదయగిరిలో వైసీపీ మహాధర్నా