మట్టి విగ్రహాలను పంపిణీ చేసిన ఎస్ఆర్‌వో తేజస్విని

BDK: గణేశ్ నవరాత్రి వేడుకల సందర్భంగా మట్టి గణపతిని ప్రతిష్ఠించి పర్యావరణాన్ని రక్షించాలని, పినపాక ఫారెస్ట్ రేంజ్ అధికారి తేజస్వి అన్నారు. గణపతి నవరాత్రుల సందర్భంగా అటవీశాఖ ఆధ్వర్యంలో ఏడూళ్ళ బయ్యారం క్రాస్ రోడ్ పరిధిలో మట్టి విగ్రహాలను ఉచితంగా మంగళవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్వో తేజస్వీని వారి సిబ్బంది పాల్గొన్నారు.