హరీష్ రావును పరామర్శించిన మంత్రులు
SDPT: జిల్లా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు తండ్రి తన్నీరు సత్య నారాయణరావు పార్థివ దేహానికి సోమవారం హైదరాబాద్‌లోని క్రీన్స్ విల్లాస్‌లో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట్ స్వామి నివాళులు అర్పించారు. అనంతరం హరీశ్ రావును పరామర్శించి, ధైర్యం చెప్పారు.