ఇవి చేయడానికి జనవరి వరకు ఆగొద్దు!
చూస్తుండగానే అక్టోబర్ నెల కూడా అయిపోయింది. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టేందుకు ఇంకా రెండు సంవత్సరాల సమయం మాత్రమే ఉంది. చాలా మంది ఏదైనా కొత్తగా మొదలు పెట్టడానికి కొత్త సంవత్సరంలో చేద్దామని అనుకుంటారు. అయితే, జనవరి వరకు ఆగకుండా ఇప్పటి నుంచే ఆ దిశగా అడుగులు వేయండి. మీ శరీరాకృతిని, అలవాట్లను, ఆలోచనాతీరును మార్చుకునేందుకు ఈ రెండు నెలల సమయం సరిపోతుంది.