'ప్రతి ఒక్కరు అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలి'

'ప్రతి ఒక్కరు అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలి'

ATP: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ ఆశయాలు, వారి జీవితం ఆదర్శనీయం, స్ఫూర్తిదాయకమని, ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడుచుకోవాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. శనివారం అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా సాంఘిక సంక్షేమ వారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.