వెండి కాసుల అలంకరణలు అమ్మవారు దర్శనం

వెండి కాసుల అలంకరణలు అమ్మవారు దర్శనం

ATP: గుంతకల్లు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసం 3వ శుక్రవారం సందర్భంగా ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయంలో అమ్మవారికి దీపారాధన, పసుపు కుంకుమతో పూజ,లక్ష్మీ అష్టోత్తర పారాయణం, నైవేద్యాలు సమర్పించారు. అమ్మవారి మూలమూర్తికి వెండి కాసులతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు.