VIRAL: ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరే రొమాన్స్
పశ్చిమ బెంగాల్‌లో ఓ జంట బైక్‌పై రొమాన్స్ చేసిన వీడియో SMలో వైరల్ అవుతోంది. బైక్‌పై వెళ్లేటప్పుడు అమ్మాయిలు వెనకాల కూర్చుంటారు. కానీ, వీడియోలో ఆ లేడీ, తన ప్రియుడి ముందు కూర్చుంది. భారీగా ట్రాఫిక్ ఉన్న సమయంలో ఈ జంట బైక్ పైనే రొమాన్స్ మొదలు పెట్టింది. బెడ్ రూంలో చేయాల్సిన పనులు రోడ్డుపైనే చేశారు. వీళ్లను చూసిన వాహనదారులు ఛీ అంటున్నారు.