VIDEO: మాచర్ల అత్యాచార ఘటన.. సాక్షాలు సేకరిస్తున్న క్లూస్ టీమ్

VIDEO: మాచర్ల అత్యాచార ఘటన.. సాక్షాలు సేకరిస్తున్న క్లూస్ టీమ్

PLD: మాచర్లలో జరిగిన అత్యాచార ఘటనపై దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. శుక్రవారం క్లూస్ టీం సభ్యులు బాధితురాలి నివాసానికి చేరుకొని సాక్షాలను సేకరిస్తున్నారు. వేలిముద్రలు ఇతర ఫోరానిక్స్ అనవాలను పరిశీలించారు. జిల్లా అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి మాచర్లలోనే మకాం వేసి దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. అలానే, సీసీ టీవీ ఫుటేజ్‌లను సేకరించారు.