రామసుబ్బారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు

రామసుబ్బారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు

KDP: జమ్మలమడుగు నియోజకవర్గ సమన్వయకర్త, ఎమ్మెల్సీ శ్రీ పొన్నపల్లి రామసుబ్బారెడ్డి గారికి యూత్ సెక్రటరీ క్రిష్ణా రెడ్డి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రామసుబ్బారెడ్డి గారి నిస్వార్థ సేవ, నిబద్ధత, లక్షలాది మందికి స్ఫూర్తినిస్తుందని, ఆయన ఆశయాలు, లక్ష్యాలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు క్రిష్ణా రెడ్డి పేర్కొన్నారు.