VIDEO: వివాహేతర సంబంధమే హత్యకు కారణం

VSP: భీమిలి పోలీస్ స్టేషన్ పరిధి దాకమర్రిలో మహిళా హత్య కేసును నార్త్ పోలీసులు 12 గంటల్లో చేధించారు . కమిషనర్ సమావేశ మందిరంలో సీపీ శంఖబ్రత బగ్చ్ మాట్లాడుతూ.. మృతురాలు వెంకటలక్ష్మి భర్త చనిపోయి ఇద్దరు పిల్లలతో మారికవలసలో ఉంటుంది. అదే ప్రాంతానికి చెందిన క్రాంతి కుమార్ ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని వారిరువురి మధ్య సఖ్యత కుదరకపోవడంతో చంపాడన్నారు.