'ఏకగ్రీవమైన గ్రామపంచాయతీల్లో కూడా ఎన్నికలకు కోడ్ అమలు'

'ఏకగ్రీవమైన గ్రామపంచాయతీల్లో కూడా ఎన్నికలకు కోడ్ అమలు'

MDK: జిల్లాలో ఏకగ్రీవం అయిన గ్రామ పంచాయతీలలో కూడా మూడో విడత పోలింగ్ ముగిసే వరకు యధావిధిగాఎన్నికల కోడ్ అమలు ఉంటుందనీ మెదక్ జిల్లా ఎన్నికలరిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ స్పష్టంచేశారు. ఈనెల 11, 14, 17 తేదీల్లో జిల్లాలోని గ్రామపంచాయతీలకు సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయన్నారు.