ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM
☞ కనిగిరిలో శనగ విత్తనాలు పంపిణీ చేసిన MLA ఉగ్ర
☞ ఆటో డ్రైవర్లకి తప్పనిసరిగా లైసెన్స్ ఉండాలి: SI మాధవరావు
☞ మర్రిపూడిలో సజ్జ పంటను పరిశీలించిన మంత్రి స్వామి
☞ ఒంగోలులో 1వ తేదీ నుంచి పోలీస్ యాక్ట్ 30 అమలు
☞ ఉపాధి కూలీలు E-KYC చేయించాలి: APO శ్రీనివాస్
☞ ఒంగోలులో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
☞ కనిగిరిలో ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు