VIDEO: మిషన్ మధుమేహ దృష్టి కార్యక్రమాన్ని సద్వినియం చేసుకోవాలి

VIDEO: మిషన్ మధుమేహ దృష్టి కార్యక్రమాన్ని సద్వినియం చేసుకోవాలి

WNP: జిల్లాలోని మధుమేహ వ్యాధిగ్రస్తులు మిషన్ మధుమేహ "దృష్టి" కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. శుక్రవారం గాంధీనగర్ పిహెచ్సిలో DMHO సాయినాథ్ రెడ్డితో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. డయాబెటిస్ ఉన్నవారిలో 5-10 శాతం మందికి కంటి చూపు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని ముందుగానే గుర్తించి జాగ్రత్త పడాలన్నారు.