ఎల్ఆర్ఎస్ కు నేడు చివరి తేదీ

SRD: అనధికార ప్లాట్ల క్రమబద్దీకరణ కోసం అమలు చేస్తున్న ఎల్ఆర్ఎస్ బుధవారం చివరి తేదని ఆందోలు- జోగిపేట మున్సిపల్ కమిషనర్ తిరుపతి ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వారు వెంటనే ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్లాట్ల యజమానులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.