సామూహిక గృహ ప్రవేశాల కోసం ఇండ్ల సిద్ధతపై పర్యవేక్షణ

సామూహిక గృహ ప్రవేశాల కోసం ఇండ్ల సిద్ధతపై పర్యవేక్షణ

ADB: నార్నూర్ మండలంలోని తాడిహత్నూర్ గ్రామంలో ఈ నెలలో జరగనున్న సామూహిక ఇందిరమ్మ గృహ ప్రవేశాల దృష్ట్యా లబ్ధిదారులు తమ ఇండ్లను సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ సందర్భంగా DE భగవంతరావు, హౌసింగ్ AE రాకేష్, పంచాయతీ కార్యదర్శి కోలా రాజశేఖర్, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు యువరాజ్ జాదవ్ బుధవారం గ్రామంలో పనుల పురోగతిని పర్యవేక్షించారు.