VIDEO: కష్టపడి కూడబెట్టిన ఆస్తి క్షణాల్లో బూడిదైంది

VIDEO: కష్టపడి కూడబెట్టిన ఆస్తి క్షణాల్లో బూడిదైంది

JGL: జీవితాంతం కష్టపడి కూడబెట్టిన ఆస్తి క్షణాల్లో బూడిదైంది. ఫైర్ ఇంజన్ సమయానికి రాకపోవడంతో పాటు వచ్చినది సరిగా పనిచేయకపోవడంతో మంటలు అదుపులోకి రాలేదు. కాలిపోయిన తమ దుకాణాలను చూసి కొండగట్టు అగ్ని ప్రమాద బాధితులు కన్నీరు మున్నీరయ్యారు.  తమ కష్టం మొత్తం ఒక్కసారిగా నాశనం కావడం వారిని తీవ్ర విషాదంలోకి నెట్టివేసింది.