VIDEO: రీల్స్ కోసం తండ్రిని ఇలా చేస్తారా?

VIDEO: రీల్స్ కోసం తండ్రిని ఇలా చేస్తారా?

ప్రస్తుతం కొంతమంది యువత రీల్స్ పిచ్చిలో పడి పిచ్చి చేష్టలు చేస్తున్నారు. తాజాగా రీల్స్ కోసం ఓ తండ్రిని కూతురు బస్తాలో కూర్చి కొరియర్ ఆఫీస్‌కు తరలించింది. అయితే, అనుమానంతో కొరియర్ సిబ్బంది మూటను విప్పడంతోఅసలు విషయం బయటపడింది. ఇదంతా రీల్స్ కోసమే చేసినట్లు కుటంబ సభ్యులు వెల్లడించారు. దీంతో వారిపై కొరియర్ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.