బంగ్లా క్రికెట్‌ బోర్డు ఛైర్మెన్‌గా మాజీ ఓపెనర్

బంగ్లా క్రికెట్‌ బోర్డు ఛైర్మెన్‌గా మాజీ ఓపెనర్

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమినుల్ ఇస్లాం నేతృత్వంలోని ఆ దేశ క్రికెట్ బోర్డును ప్రభుత్వం రద్దు చేసింది. BCB నూతన ఛైర్మెన్‌గా మాజీ ఓపెన‌ర్ త‌మీమ్ ఇక్బాల్‌ను నియమించింది. గత బోర్డు ఎన్నికల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.