పార్టీ ఫిరాయింపుపై హైకోర్టు కీలక తీర్పు

పార్టీ ఫిరాయింపుపై హైకోర్టు కీలక తీర్పు

పార్టీ ఫిరాయింపు విషయంలో కలకత్తా హైకోర్టు కీలక తీర్పును ఇచ్చింది. పశ్చిమ బెంగాల్‌లో BJP టికెట్ మీద MLAగా గెలిచిన ముకుల్ రాయ్.. ఆ తర్వాత TMCలో చేరారు. దీనిపై BJP నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. విచారణ జరిపిన న్యాయస్థానం ముకుల్‌ను MLA నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. పార్టీ మారడం ద్వారా రాయ్ తన సభ్యత్వాన్ని కోల్పోయారని పేర్కొంది.