ఉమ్మడి చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ 40 శాతం వైకల్యం ఉన్న దివ్యాంగులకు కూడా పెన్షన్ మంజూరు: కలెక్టర్ వెంకటేశ్వర్
☞ తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో SEP 3 నుంచి పవిత్రోత్సవాలు
☞ కాణిపాకంలో శరవేగంగా బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పనులు
☞ నారావారిపల్లిలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను సందర్శించిన TATA బృందం
☞ పుంగనూరులో భర్త మందలించాడని భార్య పురుగుల మందు తాగి మృతి