నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

ADB: ముథోల్ మండల కేంద్రంలో సోమవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఆ శాఖ ఏఈ శ్రీకాంత్ తెలిపారు. ముథోల్ లోని బట్టి గల్లీ, కసబ్ గల్లీ, సాయిమాధవ్ నగర్, బస్ స్టాండ్ ఏరియాలో ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. కావున వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.