మైనారిటీ సంక్షేమం కోసం ఎమ్మెల్యేకు వినతి

మైనారిటీ సంక్షేమం కోసం ఎమ్మెల్యేకు వినతి

NDL: కల్లూరు అర్బన్‌లోని పాణ్యం ఎమ్మెల్యే కార్యాలయంలో మైనారిటీల సంక్షేమం నాయకులు ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, నందికొట్కూరు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి గౌరు వెంకట రెడ్డిని కలిసి మాట్లాడారు. కల్లూరు ప్రాంతానికి చెందిన ప్రభుత్వ ఖాజీ ఇస్మాయిల్ మౌలానా, కల్లూరు అర్బన్ ముస్లిం మైనారిటీ నాయకులు కలిసి మైనారిటీల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై వినతులు అందించారు.