మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ త్వరలో రూ.600 కోట్లతో జడ్చర్ల బైపాస్ రోడ్డు నిర్మాణం: ఎమ్మెల్యే అనిరుధ్ 
★ జిల్లాలోని ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో రేపు ఉద్యోగ మేళా
★ బాలానగర్ రైల్వే బ్రిడ్జి సమీపంలో రైలు ఢీకొని వృద్ధుడు మృతి
★ మున్ననూరులో అక్రమంగా నిల్వ చేసిన 15 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం