పాత స్క్రాప్, ఐరన్ సామాగ్రి కొరకు వేలంపాట

పాత స్క్రాప్, ఐరన్ సామాగ్రి కొరకు వేలంపాట

NLR: ఇందుకూరుపేట మండలంలోని పల్లిపాడు ప్రభుత్వ డైట్ కళాశాలలో ఉన్న పాత స్క్రాప్, ఐరన్ సామాగ్రి దాదాపుగా 500 కిలోలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేలం వేస్తున్నట్లు ఇంఛార్జ్ ప్రిన్సిపాల్ అక్కిరెడ్డి శనివారం తెలియజేశారు. ఈనెల 9న ఉదయం 10 గంటలకు పల్లిపాడు ప్రభుత్వ డైట్ కళాశాలలో వేలం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలన్నారు.