VIDEO: 'నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి'

VIDEO: 'నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి'

SRPT: అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని తుంగతుర్తి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సీతయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. అకాల వర్షాలకు నష్టపోయిన వరి, పత్తి పంటల రైతులను ఆదుకోవాలన్నారు. అధికారుల క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. అదేవిధంగా వివిధ గ్రామాల్లో వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టాలన్నారు.