విద్యార్థులకు విద్యా సామగ్రి అందజేత

విద్యార్థులకు విద్యా సామగ్రి అందజేత

ELR: చింతలపూడిలోని జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్ వద్ద దాత కంచర్ల బుచ్చిబాబు సహాయంతో 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు సీఐ క్రాంతి కుమార్ శుక్రవారం అందించారు. సీఐ మాట్లాడుతూ.. కష్టపడితేనే ఫలితం దక్కుతుందని, తల్లిదండ్రుల కష్టానికి ప్రతిఫలంగా ప్రతి ఒక్క విద్యార్థి కష్టపడి చదువుకోవాలని కోరారు.