గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

* నగరంలోని మోడల్ ఫౌండేషన్ పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు బోధించిన కలెక్టర్
* ప్రత్తిపాడు జిల్లా పరిషత్ పాఠశాలలో అగ్నిప్రమాదం.. విద్యార్థులు సేఫ్
* మంటాడ రెడ్డిపాలెంలో చెరువులోకి దూసుకెళ్లిన ఆటో.. డ్రైవర్‌ మృతి
* గుంటూరులో రేపు మెగా జాబ్ మేళా: ఎమ్మెల్యే నసీర్