VIDEO: అధికారులతో ఎమ్మెల్యే రివ్యూ సమావేశం
గుడివాడ పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరు తమ వంతు సహకారం అందించాలని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యలపై పురపాలక సంఘ కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే రాము రివ్యూ సమావేశం నిర్వహించారు. పట్టణంలో పైపులైన్ల లీకేజీలు, డ్యామేజీల మరమ్మత్తులపై అధికారులు దృష్టి పెట్టి పెట్టాలన్నారు.