పీజీఆర్ఎస్‌కు 389 అర్జీలు రాక

ELR: ప్రజా సమస్యలపై సత్వరమే స్పందించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ ప్రజల నుండి 389 అర్జీలను స్వీకరించారు. అర్జీలను పరిశీలించి నిర్దిష్ట కాలపరిమితిలో పరిష్కరించాలన్నారు.