వెలగని వీధి దీపాలు పట్టించుకోని అధికారులు

SRPT: కోదాడ పట్టణంలోని 11 వార్డ్ కొమరబండలో కొన్ని రోజులగా వీధి దీపాలు వెలగడం లేదని స్థానికులు వాపోయారు. సంబంధిత విద్యుత్ శాఖ అధికారులకు ఎన్నిసార్లు ఫోన్ చేసి విన్నవించుకున్న, సమస్యను పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి వీధి దీపాలు వెలిగేలా చూడాలని కోరుతున్నారు.