CBP పరీక్షలు చేసే టెస్టింగ్ కిట్ల కొరత..?

CBP పరీక్షలు చేసే టెస్టింగ్ కిట్ల కొరత..?

గ్రేటర్ HYD నగరంలోని అనేక చోట్ల కంప్లీట్ బ్లడ్ పిక్చర్ CBP పరీక్షలు చేసే టెస్టింగ్ కిట్ల(వయాల్స్) కొరత ఏర్పడిందని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని వైద్యులు తెలిపారు. బస్తీ దవాఖానలు, పల్లె, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో సైతం లేకపోవడంతో పరీక్షలు నిర్వహించని పరిస్థితి. కనీసం ప్రైవేటులో బయట కొనుగోలు చేద్దామన్న దొరకటం లేదని అంటున్నారు.