డిగ్రీ కళాళాలలో అకాడమిక్ ఆడిట్ నిర్వహణ
VKB: కొడంగల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సంబంధించి 2022-23, 2023-24 సంబంధించి అకాడమిక్ ఆడిట్ శుక్రవారం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి. శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆడిట్ కార్యక్రమంలో అకాడమీక్ అడ్వైజర్లుగా తాండూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వసంత కుమారి, చేవెళ్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు ప్రొఫెసర్ ఎం. రమేష్ బాబు, పాల్గొన్నారు.