స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తులు

SRD: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్స్ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మహమ్మద్ అస్లాం పారుకి పేర్కొన్నారు. ఈనెల 15, 16 తేదీల్లో బీఏ, బీకాం, బీఎస్సీ (తెలుగు,ఇంగ్లిష్,ఉర్దూ) అన్ని మధ్యమాల్లో ఖాళీ ఉన్న సీట్లలో భర్తీ ప్రక్రియ చేపటసున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.