ఉమ్మడి విజయనగరం జిల్లా టాప్ న్యూస్@9PM

☞ జిల్లాలో పర్యటించిన BJP రాష్ట్ర అధ్యక్షులు మాధవ్
☞ బొబ్బిలిలో జర్నలిస్టులను సన్మానించిన MLA బేబినాయన
☞ జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజలు ఫిర్యాదులను స్వీకరించిన ఎస్పీ
☞ ఉదయపురం-కలిగొట్టు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన MLA జగదీశ్వరి
☞ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వృద్దుడికి వినికిిడి యంత్రం పంపిణీ చేసిన కలెక్టర్ శ్యామ్