VIDEO: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీ

VIDEO: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీ

ASR: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పాడేరులో సోమవారం వైసీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. పాడేరు, అరకు ఎమ్మెల్యేలు మత్స్యరాస విశ్వేశ్వరరాజు, రేగం మత్స్యలింగం నేతృత్వంలో పార్టీ శ్రేణులు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేకరించిన కోటి సంతకాల పత్రాలను ర్యాలీలో ప్రదర్శించారు.