VIDEO: మహిళలకు కోడి పిల్లల పంపిణీ కార్యక్రమం

VIDEO: మహిళలకు కోడి పిల్లల పంపిణీ కార్యక్రమం

SRPT: మహిళ సాధికారత, స్వయం ఉపాధి లక్ష్యంగా మోతే మండలం రాఘవాపురం ఎక్స్ రోడ్ వద్ద మహిళా సంఘాల ద్వారా రుణాలు పొందిన లబ్ధిదారులకు కోడి పిల్లలను ఇవాళ పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ లింగయ్య చేతుల మీదుగా ఈ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలో ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.