నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

VZM: రాజాం-పాలకొండ రోడ్డు పనులు కారణంగా ఆదివారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగనుందని AE కుమార్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు పాలకొండ రోడ్డు, శ్రీకాకుళం రోడ్డు, సారథి, పొనుగుట్టువలస, బుచ్చంపేట, డోలపీటలో విద్యుత్‌ సరఫరా నిలిపివేయడం జరుగుతుందన్నారు.