సిరిసిల్లలో జాతీయ డెంగ్యూ దినోత్సవం

సిరిసిల్లలో జాతీయ డెంగ్యూ దినోత్సవం

SRCL: జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలోని యుపీహెచ్సీ, పీస్‌నగర్లో జిల్లా వైద్యా, ఆరోగ్యశాఖ అధికారి డా. సుమన్ మోహన్ రావు ఆధ్వర్యంలో జాతీయ డెంగ్యూ దినోత్సవ ర్యాలీ నిర్వహించారు. సమాజంలో భాగస్వామ్య మైన డెంగ్యూను నివారించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దోమలు పుట్టకుండా కుట్టకుండా చూసుకోవాలని దోమల నివారణ వివరించారు.