రోడ్డుపై వ్యాపారాలు.. కమిషనర్ ఆగ్రహం

NLR: ఏసీ కూరగాయల మార్కెట్ వద్ద రోడ్డుపై వ్యాపారులు చేసే పలువురిపై కమిషనర్ నందన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ఆ ప్రాంతంలో నందన్, ఎంహెచ్ కనకాద్రి పర్యటించారు. మార్కెట్ జంక్షన్ ప్రాంతమంతా వ్యాపారులతో నిండిపోయి రాకపోకలకు అవకాశం లేకపోవడంతో కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వ్యాపారులకు ఖాళీ చేయాలని తెలిపారు.