సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థి

సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థి

NZB: మన సంస్కృతి సంస్థ ఆధ్వర్యంలో జరిగిన హిందీ టాలెంట్ టెస్ట్‌లో ఉమ్మడి స్టేట్ లెవెల్ 3rd ప్రైజ్ డొంకేశ్వర్ పీఎం శ్రీ ZPHS విద్యార్థి సుశాన్ సాధించారని హెడ్ మాస్టార్ సురేష్ కుమార్ తెలిపారు. ఆదివారం తిరుపతి సంస్కృత విద్యా పీఠంలో జరిగిన కార్యక్రమంలో రూ.2500 నగదు బహుమతి, ప్రశంసా పత్రం అందుకోవడం అభినందనీయమని చెప్పుకొచ్చారు.