'కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి'
JGL: రైతులు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ధర్మపురి మార్కెట్ కమిటీ ఛైర్‌పర్సన్ చిలుముల లావణ్య అన్నారు. ధర్మపురి మండలంలోని నేరెళ్ల, మగ్గిడి, ఎండపల్లి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఐకేపీ ఏపీఎం శ్రవణ్ కుమార్, సర్పంచులు పాల్గొన్నారు.