వంద శాతం పోలింగ్ జరగాలి: జిల్లా కలెక్టర్
KMR: రెండో విడత పోలింగ్‌కు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఆదివారం మాక్‌పోల్ అనంతరం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. 100% పోలింగ్ జరగేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.