VIDEO: భీమేశ్వర ఆలయ హుండీ ఆదాయం వివరాలు

VIDEO: భీమేశ్వర ఆలయ హుండీ ఆదాయం వివరాలు

KKD: సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ఈవో బల్ల నీలకంఠం, ఛైర్మన్ కంటే జగదీష్ మోహన్ ఆధ్వర్యంలో హుండీల లెక్కింపు నిర్వహించారు. స్వామికి రూ. 22,37,942 ఆదాయం లభించింది. ఈ ఏడాది మొత్తం రూ.1,05,75,051 ఆదాయం లభించినట్లు ఈవో తెలిపారు. పాలక వర్గ సభ్యులు తాటిపూడి అరుణ్ వంశీ, గోల్తి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.