MITS.... లో ఘనంగా ASHV సంబరాలు

MITS.... లో ఘనంగా ASHV సంబరాలు

చిత్తూరు: మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాలలో 'AHSV' ఈవెంట్ కోసం స్పోర్ట్స్ నిర్వహిస్తుండగా దీనికోసం చాలా మంది బయట కళాశాలలు నుండి వచ్చి ఇక్కడ 5 రోజుల నుండి స్పోర్ట్స్‌లో పాల్గొంటున్నారు. ఈ నెల 25, 26న ASHV(The Race of Talent) నిర్వహిస్తున్నాము. ముఖ్య అతిథిగా హీరో నిఖిల్ సిద్ధార్థ వస్తున్నారని కళాశాలా ప్రిన్సిపాల్ డా.సి. యువరాజ్ చెప్పారు.