VIDEO: 5 కి.మీ. దూరం జరిగిన 113 ఏళ్ల చర్చి

VIDEO: 5 కి.మీ. దూరం జరిగిన 113 ఏళ్ల చర్చి

స్వీడన్‌లోని కిరునా ప్రాంతంలో 113 ఏళ్ల పురాతన చర్చి ఉంది. అయితే  గనుల విస్తరణ వల్ల ఈ చర్చి ఉన్న ప్రాంతంలోని భూమి క్రమంగా కుంగుతోంది. దీంతో అధికారులు ఈ చర్చిని క్రేన్ సహాయంతో పైకి లేపి ట్రక్కులో 5 కి.మీ. దూరం తరలించారు. గంటకు అరకిలోమీటర్ చొప్పున రెండు రోజుల పాటు ఈ తరలింపు ప్రక్రియను పూర్తి చేశారు. దీన్నే ది గ్రేట్ చర్చి వాక్ అని పిలుస్తున్నారు.