కాంగ్రెస్ వల్లే మావోయిస్టుల విజృంభన: అమిత్ షా

కాంగ్రెస్ వల్లే మావోయిస్టుల విజృంభన: అమిత్ షా

కాంగ్రెస్ వైఫల్యంతోనే దేశంలో మావోయిస్టులు విజృంభించారని కేంద్రమంత్రి అమిత్ షా విమర్శించారు. ఆ పార్టీ హయాంలో 12 రాష్ట్రాల్లో మావోయిస్టులు చెలరేగిపోయారని ఆరోపించారు. 60 ఏళ్లుగా ఆదివాసీలను కాంగ్రెస్ పట్టించుకోలేదని మండిపడ్డారు. NDA ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఆదివాసీ, గిరిజన గ్రామాల్లో రోడ్లు, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సౌకర్యాలను కల్పించినట్లు తెలిపారు.