పవన్ వ్యాఖ్యలపై షర్మిల ఫైర్

పవన్ వ్యాఖ్యలపై షర్మిల ఫైర్

AP: కోనసీమ పచ్చదనానికి తెలంగాణ వారి దిష్టి తగిలిందని డిప్యూటీ సీఎం పవన్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఏపీసీసీ చీఫ్ షర్మిల డిమాండ్ చేశారు. అన్నదమ్ముల్లాంటి AP, TG మధ్య మళ్లీ ప్రాంతీయ విద్వేషాలు నింపొద్దు. కోనసీమ కొబ్బరిచెట్లపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. రూ.3,500 కోట్లు కేటాయించి, ఉప్పునీటి ముప్పు తప్పించే పనులు మొదలుపెట్టాలి' అని కోరారు.