సర్దార్ వల్లభాయ్ పటేల్ వంతెన పనుల పరిశీలన
VSP: సర్దార్ వల్లభాయ్ పటేల్ వంతెన నవంబర్ 1 లేదా 2 తేదీల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు శనివారం నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం విశాఖ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తోందన్నారు. పనులు నాణ్యతతో చేపట్టినట్టు ఆయన వెల్లడించారు.