పలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

NLR: కావలి నియోజకవర్గం దగదర్తి మండలం బాడుగుడిపాడు గ్రామపంచాయతీలో 11 లక్షల 20 వేలు రూపాయలతో సిమెంట్ రోడ్లు, 40 లక్షలు రూపాయలతో సచివాలయం బిల్డింగ్‌ను కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..సీఎం చంద్రబాబు హాయాంలోనే అభివృద్ది జరుగుతుందన్నారు.