కుష్టి వ్యాధి కేసుల గుర్తింపుపై శిక్షణ

కుష్టి వ్యాధి కేసుల గుర్తింపుపై శిక్షణ

CTR: కుష్టి వ్యాధి కేసుల గుర్తింపుపై సదుం మండలం చెరుకువారిపల్లి పీహెచ్సీలో ఆశ, ఆరోగ్య కార్యకర్తలకు శనివారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్. చరణ్ అనుమానత కేసులను గుర్తించే విధానంపై సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఈనెల 30 వరకు అనుమానిత కేసులను 38 బృందాలు గుర్తించనున్నట్లు వెల్లడించారు. లెప్రసీ కేసులను గుర్తించే విధానంపై అవగాహన కల్పించి ర్యాలీ నిర్వహించారు.